ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం Expiration of expired pending traffic challan. To the treasury Rs. 147 crores of revenue
Bharath NewsFebruary 16, 2024
0
ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు గురువారంతో ముగిసింది.చలాన్ల గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. చలాన్ల రూపంలో ఇప్పటి వరకు ఖజానాకు రూ.147 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు ఒక కోటి అరవై ఆరు లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వార్తల కోసం... * రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి * ఈ కేవైసి తప్పకుండ చేయించండి : తహశీల్ధార్ వెంకటేశం ఇక్కడ క్లిక్ చేయండి * ఖాతాల్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి * వ్యవసాయశాఖ లెక్కలేనితనం రైతుబీమా పథకానికి జీఎస్టీ సెల్లింపులతో రూ.445 కోట్లు నష్టం ఇక్కడ క్లిక్ చేయండి * రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు : సీఎం రేవంత్ ఇక్కడ క్లిక్ చేయండి * రైతుబంధు ఏమాయే..? ఇక్కడ క్లిక్ చేయండి * ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం ఇక్కడ క్లిక్ చేయండి * ఆటో డ్రైవర్లకు కేసీఆర్ జన్మదిన 'కానుక' రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ ఇక్కడ క్లిక్ చేయండి