Type Here to Get Search Results !

Sports Ad

ఉచితంగా 3 లక్షల లోన్ వెంటనే అప్లికేషన్ చేయండి 3 lakh loan for free apply immediately


 ఉచితంగా 3 లక్షల లోన్ వెంటనే అప్లికేషన్ చేయండి 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : చేనేత కార్మికులకు శుభవార్త పీఎం విశ్మకర్మ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే 3లక్షల లోనే అప్లికేషన్ చేయండి.ఏ సురిట్టి లేకుండా 3 లక్షలు అందించనుంది.దీని ఎవరు అర్హులు అంటే ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నవారు.మరిన్ని వివరాలు 7995441767 సంప్రదించండి.

కావాల్సిన పత్రాలు 

1.ఆధార్ కార్డు 

2.బ్యాంకు పాస్ బుక్ 

3.ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలి,ఫోన్ తీసుకుపోవాలి 

4.రేషన్ కార్డు 

ఏ వృత్తులకు వర్తిస్తాయి అంటే?

* ఉప్పరి మేస్త్రి 

* విశ్వబ్రాహ్మణ 

* (వడ్ల, కంమ్మరి, కంసాని,శిల్పి మొ)

* ఆయుధాలు తాయారు చేయువారు 

* రజక =దోబీ 

* తాళం కప్పల తయారీ చేయువారు 

* నాయి బ్రాహ్మణా (బార్ట్రస్)

* పడవలు తయారీ చేయువారు 

* కుమ్మరి = మట్టి పాత్రలు తయారీ చేయువారు 

* అట వస్తువులు తయారీ చేయువారు

* వడ్డెర = రాళ్ల పని చేయువారు 

* పూల దండాలు తయారీ చేయువారు 

* మేర = దర్జీ పని చేయువారు 

* చేప వలలు చేయువారు 

* మేదరి = బుట్టలు తయారీ చేయువారు 

* ఐడి కార్డు మరియు సర్టిఫికెట్ ఇవ్వబడును 

* 5-7రోగుల శిక్షణ ఆసక్తి గల వారికీ 15 రోజుల శిక్షణ 

* శిక్షణ సమయంలో రోజుకు రూ. 500/-ఇవ్వబడును 

* 15000/-విలువగల టూల్ కిట్ ఇవ్వబడును 

* మొదటి విడత : 1 లక్ష లోన్, 18 నెలల రీపేమెంట్, 

* రెండవ విడత : 2 లక్షల లోన్,30నెలల రీపేమెంట్,

సంవత్సరానికి 5% వడ్డీ వసూల్ చేయబడును

మరిన్ని వార్తల కోసం... 
* మహిళలకు కుట్టు మిషిన్స్,వికలాంగులకు విల్ చైర్స్ అందించిన సి.జి.యం రాజేష్ కుమార్ ఇక్కడ క్లిక్ చేయండి
* జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇక్కడ క్లిక్ చేయండి
* ‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్‌ ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు... రేపు తెలంగాణాలో తేలికపాటి వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* 36 లక్షల రైతుబంధు నిధులను పక్కదారి పట్టించిన ఏఈఓ ఇక్కడ క్లిక్ చేయండి
* ఉచితంగా 3 లక్షల లోన్ వెంటనే అప్లికేషన్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* గ్యాస్‌ కరెంట్ పథకాలు ప్రారంభం ఆ రోజే... సీఎం రేవంత్ ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies