Type Here to Get Search Results !

Sports Ad

36 లక్షల రైతుబంధు నిధులను పక్కదారి పట్టించిన ఏఈఓ AEO that diverted 36 lakhs Rythubandhu funds


 36 లక్షల రైతుబంధు నిధులను పక్కదారి పట్టించిన ఏఈఓ

గద్వాల జిల్లా Gadwal District News భారత్ ప్రతినిధి :  AEO ని సస్పెండ్ చేసి రెండు రోజులైనా మీడియాకు సమాచారం ఇవ్వని వ్యవసాయ శాఖ అధికారులు మీడియాకు సమాచారం తెలపకపోవడంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగెర గ్రామ వ్యవసాయ అధికారి దివ్య 64 మంది అర్హులైన రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ పంపకుండా బినామీ బ్యాంక్ ఖాతాలు పంపి 36 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ రైతు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా రికార్డుల్లో పాస్ బుక్ నెంబర్లు సరిగా ఉన్న నగదు ఇతరులకు పడుతున్నట్లు గుర్తించి బదిరాలైన AEO దివ్య ను రెండు రోజుల క్రితం సస్పెండ్ చేశారు అయితే ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారులు మీడియాకు తెలుపకుండా గోప్యంగా ఉంచారు.

మరిన్ని వార్తల కోసం... 
* మహిళలకు కుట్టు మిషిన్స్,వికలాంగులకు విల్ చైర్స్ అందించిన సి.జి.యం రాజేష్ కుమార్ ఇక్కడ క్లిక్ చేయండి
* జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇక్కడ క్లిక్ చేయండి
* ‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్‌ ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు... రేపు తెలంగాణాలో తేలికపాటి వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* 36 లక్షల రైతుబంధు నిధులను పక్కదారి పట్టించిన ఏఈఓ ఇక్కడ క్లిక్ చేయండి
* ఉచితంగా 3 లక్షల లోన్ వెంటనే అప్లికేషన్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* గ్యాస్‌ కరెంట్ పథకాలు ప్రారంభం ఆ రోజే... సీఎం రేవంత్ ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies