Type Here to Get Search Results !

Sports Ad

గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య A young woman commits suicide because of low marks in Group-4 exam results


  గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న శిరీష (24) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా ముప్పారం గ్రామంగా గుర్తించారు.

మరిన్ని వార్తల కోసం...  
* వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పై అవిశ్వాసం ఇక్కడ క్లిక్ చేయండి
* చేతిలో చేరికలకు బ్రేక్..! ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* ‘గృహ జ్యోతి’ కి ఆధార్‌ తప్పనిసరి... బయోమెట్రిక్ పని చేయకుంటే ఐరిస్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies