గ్రామాలకు ప్రత్యేక అధికారుల నియామకం
పెద్దపల్లి Peddapally News భారత్ ప్రతినిధి : పెద్దపల్లి జిల్లా నియోజ కవర్గం ఓదెల మండలంలోని గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిం చారు. అబ్బిడిపల్లికి రెవెన్యూ వైశాలి, బాయమ్మపల్లికి రాజేందర్, భీమరపల్లికి సప్న, గోపురపల్లికి మల్లేశం, గూడెంకు డిప్యూటీ తహసిల్దార్ అనిల్ కుమార్, గుంపులకు తహసిల్దారు యాకన్న, గుండ్లపల్లికి సతీష్ లను నియమించారు.
మరిన్ని వార్తల కోసం...
* చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు ఇక్కడ క్లిక్ చేయండి
* చలికాలంలో కీళ్ళ వాపు, నొప్పులతో బాధపడుతున్నారా...ఇది మీకోసమే... ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రామాలకు ప్రత్యేక అధికారుల నియామకం ఇక్కడ క్లిక్ చేయండి
* ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కరెంటు కనెక్షన్‌కు సెల్ ఫోన్ నంబరు ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేయండి
* పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి ఇక్కడ క్లిక్ చేయండి
* రోడ్డెక్కిన ఆసరా పింఛన్ దారులు ఇక్కడ క్లిక్ చేయండి