బషీరాబాద్ ఎంపీడీఓ గా జే. రాఘవులు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ ఎంపీడీఓ గా జే. రాఘవులు భాద్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా ములుగు మండలం నుండి బషీరాబాద్ మండలానికి రాఘవులు బదిలీ పై వచ్చారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండీ నిధులు నిర్వహిస్తానని అన్నారు.