ఎక్మాయిలో పదోవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేత
Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్పెషల్ క్లాస్సెస్ జరుగుతున్నందుకు గాను పాఠశాల పూర్వ విద్యార్థి నాదిరగా మోహన్ తనవంతు సహాయం మేరకు పిల్లలకు అల్పాహారాన్ని తెచ్చి ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ దుశాంత్ రెడ్డి రవికుమార్ సంతోష్ గార్ల సమక్షంలో పిల్లలకు అందజేయడం జరిగింది.పదోవ తరగతి విద్యార్థులు చదువులో మంచి మార్కులతో పాఠశాలకు మంచి పేరు తీసుకరావాలిని భవిషత్తులో ఉన్నతగా ఎదగాలని కోరారు.
మరిన్ని వార్తల కోసం
* ఎక్మాయిలో పదోవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేత ఇక్కడ క్లిక్ చేయండి
* విధి కుక్కల దాడి శంషాబాద్ లో బాలుడి మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* అసభ్య ప్రవర్తన విసిగిపోయి కుమారుడిని చంపేసిన తండ్రి ఇక్కడ క్లిక్ చేయండి
* అతి వేడి నుండీ శరీరానికి చలువ చేసే ఆహార పదార్థాలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఇకపై పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదు సీఎం రేవంత్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్ మోదీ స్పందనా ఇక్కడ క్లిక్ చేయండి
* నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఇక్కడ క్లిక్ చేయండి
* ముగిసిన సర్పంచుల పదవీకాలం ఇక్కడ క్లిక్ చేయండి
* సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించినా మాజీ మంత్రి కేటీర్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేషన్ కార్డులు ఉన్న వారికి సర్కార్ శుభవార్త ఇక్కడ క్లిక్ చేయండి
* గంజాయి దందాలో నిందితుడి అరెస్టు ఇక్కడ క్లిక్ చేయండి
* గిరాకీ లేక పూటగడవడం లేదని ప్రజాభవన్ వద్ద ఆటోకు నిప్పు పెట్టిన ఆటోడ్రైవర్ ఇక్కడ క్లిక్ చేయండి
* బినామీ డీలర్లకు చెక్ ఇక్కడ క్లిక్ చేయండి