మహిళలకు కుట్టు మిషిన్స్,వికలాంగులకు విల్ చైర్స్ అందించిన సి.జి.యం రాజేష్ కుమార్
కొత్తగూడెం Kothagudem News భారత్ ప్రతినిధి : కొత్తగూడెం రీజినల్ ఆఫీస్ నీ విజిట్ చేసిన: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ సీ.యస్.అర్ నిధులతో మహిళలకు కుట్టు మిషిన్స్,వికలాంగులకు విల్ చైర్స్ అందించిన సి.జి.యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యస్.బి.ఐ అన్నీ బ్రాంచ్ ల మెనేజర్స్ పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే యస్.బి.ఐ లక్ష్యం: సి.జి.యం రాజేష్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం యస్.బి.ఐ కొత్తగూడెం రీజనల్ ఆఫీస్ నీ సందర్శించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ ఈ యొక్క కార్యక్రమములో ముఖ్యముగా సి.జి.యం రాజేష్ కుమార్ అధ్వర్యంలో సి.యస్.అర్ నిధులతో మహిళలకు కుట్టు మిషన్స్, వికాలంగులకు వీల్ చైర్స్ అందించడం జరిగింది. అనంతరం కష్టమర్ల తో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజేష్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకు సర్వీస్ లు ప్రజలు ఉపయోగించుకోవాలని కొత్తగా డోర్ స్టర్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది.
దీని వల్ల ఉపయోగం ఈ యొక్క యాప్ నీ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంటి దగ్గరే ఉండి సేవలు,క్యాష్ విత్ డ్రాలు, డిపాజిట్లు,చెక్ ట్రాన్స్ఫర్ ఇంటి దగ్గర నుండి పొందే అవకాశం కల్పించింది. దీని వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే విధంగా కొత్తగా ట్రైబల్స్ ప్రాంతాల్లో నివసించే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది.హౌసింగ్ లోన్ కావాలి అనుకునే వారికి ముప్పైలక్షల వరకు పెంచారు,పర్సనల్ లోన్స్ కావాలి అనుకునే వారికి గంట లోపు లోన్ చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం హై వాల్యూ కస్తమర్లతో కూడా మీటింగ్ జరిగింది. ఈ క్రయక్తమములో ఢ్యుపిటి జనరల్ మేనేజర్,అడ్మిన్ స్టేటివ్ ఆఫీస్ వరంగల్ వివేక్ చంద్ర జేశ్వల్,కొత్తగూడెం రీజనల్ మేనేజర్ శ్రీనివాస రామారావు,విద్యానగర్ కాలనీ యస్.బి.ఐ మేనేజర్ బాదావత్ జగన్ మరియు కొత్తగూడెం జిల్లా అన్నీ బ్యాంకుల మేనేజర్స్ పాల్గొన్నారు.