సొంత ఖర్చుతో పాఠశాల నిర్మించినా మాజీ మంత్రి కేటీర్
Hyderabad News భారత్ ప్రతినిధి: బీబీపేట మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు తన నాయనమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థం కోనాపూర్ లో నిర్మించిన ప్రాథమిక పాఠశాలను బుధవారం స్థానిక నాయకులు ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో పాఠశాలను రూ.2 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించినందుకు కేటీఆర్ విద్యార్థులు, గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పూర్తయింది. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రేమ్‌కుమార్ సర్పంచి నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.