గురుకుల లైబ్రేరియన్ గా బషీరాబాద్ వాసి
బషీరాబాద్ Basheeerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గురుకుల ఫలితాల్లో లైబ్రేరియన్ గా మండలానికి చెందిని మంగలి కృష్ణ ఎంపికయ్యాడు.వికారాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామానికీ చెందిన కృష్ణ మంగళవారం టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన గురుకుల లైబ్రేరియన్ గా ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. ఈ సందర్బంగా కృష్ణ తల్లిదండ్రులు గ్రామస్థులు స్నేహితులు కృష్ణను అభినందించారు.
మరిన్ని వార్తల కోసం...
* నా కట్టె కాలేదాక తెలంగాణ హక్కుల కోసం పులిలా కొట్లాడుతా.. నల్లగొండ సభలో కేసీఆర్ రణ గర్జన ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రయాణం లో వాంటింగ్ రాకుండా ఏం చెయ్యాలి? వైద్య సలహాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును... సూర్య ఘర్"ప్రారంభించిన మోదీ ఇక్కడ క్లిక్ చేయండి
* గురుకుల లైబ్రేరియన్ గా బషీరాబాద్ వాసి ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ తహశీల్దార్ గా వెంకటేశం ఇక్కడ క్లిక్ చేయండి
* కొత్తగడి బాలికల పాఠశాల ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇక్కడ క్లిక్ చేయండి