డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో పట్నం దంపతులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో పట్నం దంపతులు సోమవారం భేటిఅయ్యారు. సునీతారెడ్డి గారు ఈ మధ్యే కాంగ్రేస్ లో చేరిన సందర్భంగా ఆయన నివాసానికి మాజీ మంత్రి , ఎమ్మెల్సీ మహేంధర్ రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి కలిశారు. మా భేటి మర్యాదపూర్వకంగా జరిగిందని, ఎలాంటి రాజకీయాలు చర్చించలేదలి సునీతారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బట్టి గారికి పట్నం దంపతులు శాలువా కప్పి పూలబొకే అందించారు.