ఫ్లెక్సీలను చింపిన వారి పై చర్యలు తీసికోవాలి
* ఎదుగుదలని ఓర్చుకోలేక ఫ్లెక్ని చింపారు
* కాంగ్రెస్ నాయకులు యూత్ ప్రభంజనం శ్రీనివాస్
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండలంలో కొర్విచెడ్ గ్రామంలో 30 తారీఖున కోర్విచేడ్ లో శివాజీ విగ్రహావిష్కరణ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సర్పంచ్ ఎంపీటీసీల సన్మాన సభ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు యూత్ ప్రభంజనం అధ్యక్షులు శ్రీనివాస్ గేటు నుండి మీటింగ్ వరకు ఫ్లెక్సీలు వేశారు.జడ్పీటీసీ మరియు గ్రామ యువకులు ఫ్లెక్సీలు వేయగా మీటింగ్ రోజే గ్రామ యువకుల ఫ్లెక్సీలు అప్పుడే వేరే చోటికి తొలగించారు.యువకులు తన ఎదుటే ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెల్లారి రెండవ రోజు యూత్ ప్రభంజనం శ్రీనివాస్ జెడ్పిటిసి ఫ్లెక్సీలు ఊర్లో ఉండగా కండ్ల మంటతో ఎదుగుదలను అయనకున్న ఆదరణ చూసి ఓర్వలేక తన ప్లెక్సీ అక్కడిని ఉంచి శ్రీనివాస్ ఫ్లెక్సీలను పని చేసేవారితో ఫ్లెక్సీలను చించి మరికొన్ని ఫ్లెక్సీలను ప్రేమ్ లను ఎక్కడున్నాయని చూడగా మూడు నాలుగు గంటలు నింకగా ఫ్లెక్సీలు చించుకొని ప్రేమ్ లు పంచాయతీ దగ్గర వాటర్ ప్లాంట్ లో పడేశారు.జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి మరియు ఆయన మాట విని చించేసి తొలగించిన వారి పైన జడ్పిటిసి కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న చర్యలు తీసుకోకపోతే పై అధికారులకు సంప్రదించడం జరుగుతుందని అన్నారు.యూత్ ప్రభంజనం శ్రీనివాస్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశాడు.