తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రాతినిధి : వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 31తో గడువు ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తల కోసం...
* పునర్నవ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ? ఇక్కడ క్లిక్ చేయండి
* మగవారి కోసం ప్రత్యేక బస్సులు? ఇక్కడ క్లిక్ చేయండి
* పాప ప్రాణాలు కాపాడిన ప్రజావాణి ఇక్కడ క్లిక్ చేయండి
* సర్పంచుల పదవి కలం పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఇక్కడ క్లిక్ చేయండి