‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోడ్ మారనుంది. ప్రస్తుతం ‘టీఎస్’ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది. ఈ మేరకు కేంద్రం నేడో, రేపో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది.ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది.అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి.
మరిన్ని వార్తల కోసం...
* మహిళలకు కుట్టు మిషిన్స్,వికలాంగులకు విల్ చైర్స్ అందించిన సి.జి.యం రాజేష్ కుమార్ ఇక్కడ క్లిక్ చేయండి
* జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇక్కడ క్లిక్ చేయండి
* ‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు... రేపు తెలంగాణాలో తేలికపాటి వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* 36 లక్షల రైతుబంధు నిధులను పక్కదారి పట్టించిన ఏఈఓ ఇక్కడ క్లిక్ చేయండి
* ఉచితంగా 3 లక్షల లోన్ వెంటనే అప్లికేషన్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* గ్యాస్ కరెంట్ పథకాలు ప్రారంభం ఆ రోజే... సీఎం రేవంత్ ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి