ఖాతాల్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
కేంద్రం Central News భారత్ ప్రతినిధి : పిఎం కిసాన్ 16వ విడుత నిధులు త్వరలో విడుదల కానుండటంతో ఇంకా ఆధార్ తో బ్యాంక్ అకౌంట్లు లింక్ చేయని వారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది.ప్రస్తుతం రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని రైతులను ఆదేశించింది. రబీలో సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో ఈ-క్రాప్, ఈ-కేవైసీల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలంది.
మరిన్ని వార్తల కోసం...
* రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ కేవైసి తప్పకుండ చేయించండి : తహశీల్ధార్ వెంకటేశం ఇక్కడ క్లిక్ చేయండి
* ఖాతాల్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి
* వ్యవసాయశాఖ లెక్కలేనితనం రైతుబీమా పథకానికి జీఎస్టీ సెల్లింపులతో రూ.445 కోట్లు నష్టం ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు : సీఎం రేవంత్ ఇక్కడ క్లిక్ చేయండి
* రైతుబంధు ఏమాయే..? ఇక్కడ క్లిక్ చేయండి
* ముగిసిన పెండింగ్ ట్రాఫిక్ చలాన్ గడువు.ఖజానాకు రూ. 147 కోట్ల ఆదాయం ఇక్కడ క్లిక్ చేయండి
* ఆటో డ్రైవర్లకు కేసీఆర్ జన్మదిన 'కానుక' రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ ఇక్కడ క్లిక్ చేయండి