TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్'(ట్విటర్) వేదికగా స్పందించారు.ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే 'జయ జయహే తెలంగాణ'ను అధికారిక గీతంగా, సగటు రాష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా, రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష.దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం'' అని పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం...
* కేరళ ఆయుర్వేద బాలకల్పం గురించిన సమాచారం ఇక్కడ క్లిక్ చేయండి
* పార్లమెంటు ఎన్నికలకు "సై" అంటున్న ప్రధాన పార్టీలు ఇక్కడ క్లిక్ చేయండి
* TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష : సీఎం రేవంత్ ఇక్కడ క్లిక్ చేయండి
* పద్మ శ్రీ గ్రహీతలకు ప్రతి నెల రూ.25 వేలు పించన్ : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు ఇక్కడ క్లిక్ చేయండి