Type Here to Get Search Results !

Sports Ad

కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే..To reduce leg cramps and burning..


  కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే..

ఆరోగ్యం Health : బాగా లావున్న వారికి, సుగరున్నవారికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, రక్త నాళాలు మూసుకున్నవారికి ఈ సమస్య వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రక్త ప్రసరణలోపమే కారణం. ఇది కాకుండా 'బి' విటమిన్లు ముఖ్యంగా విటమిన్ 'బి1' లోపం ఉన్న వారిలో కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు నీరు పట్టడం జరుగుతుంది.

చిట్కాలు :-

1) రెండు బేసిన్లు పెట్టి అందులో ఒక దానిలో వేడి నీరు, మరొక దానిలో చల్లని నీరు పోయండి. మీరు కుర్చీలో కూర్చుని ముందు 5 నిమిషాలు వేడి నీటిలో ఉంచి, ఆ తరువాత 2 నిమిషాలు చల్లని నీటిలోకి మార్చండి. మళ్ళా పాదాలను 5 నిమిషాలు వేడిలో, 2 నిమిషాలు చల్లని వాటిలో ఇలా ఇంకొకసారి మార్చుతారు. దీనివల్ల, వేడిలో పెట్టినప్పుడు రక్తం కాళ్ళపైకి బగా నడిస్తే చల్లవాటిలో పెట్టినప్పుడు రక్తం కాళ్ళపైకి ఎక్కువగా వస్తుంది. ఇలా రక్తం పైకీ క్రిందకు బాగా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.

2) ముడి బియ్యపు అన్నం తినడం వలన 'బి' విటమినుల లోపాన్ని తేలికగా సవరించుకోవచ్చు. మంటలు, తిమ్మిర్లు ఉపశమిస్తాయి.

మరిన్ని వార్తల కోసం... 
* నిబంధనలు తో నిరుద్యోగులకు రూ.10 లక్షల లోన్.. ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ప్రతిష్టాపనతో తొలిఘట్టం..ఇక్కడ క్లిక్ చేయండి
* మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం పలువురికి గాయాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి
* 500కే గ్యాస్ సిలిండర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి
* సబ్జా గింజల్లో లాభాలెన్నో..! ఇక్కడ క్లిక్ చేయండి
* కృష్ణవేణి త్రివేణి విద్యాసంస్థల క్రిష్ కలర్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యస్.బి.ఐ మేనేజర్ జగన్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies