వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పై అవిశ్వాసం
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సునీతా రెడ్డి నేడు బీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస ప్రకటన వికారాబాద్, తాండూరు మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్ రెడ్డిల ఆధ్వర్యంలో జేసీ లింగ్యానాయక్ ను కలిసి అవిశ్వాస నోటీసు ఇచ్చిన జెడ్పీటీసీలు అవిశ్వాస తీర్మానానికి హజరైన 12మంది జడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.