మన నీరు మనకే కావాలి చలో నల్లగొండ
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : మన నీరు మనకే కావాలి ప్రాజెక్టులపై ఇతరుల పెత్తనం న ఎందుకు అని గౌరవ తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు తాండూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం బషీరాబాద్ మండలం నుండి సభను విజయవంతం చేయడానికి నాలుగు బస్సులలో 210 మందితో బయలుదేరిన మండల అధ్యక్షులు నర్సిరెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు.