Type Here to Get Search Results !

Sports Ad

ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు? Exit poll canceled till June 1?


 ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు? 

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిన్ను ప్రారంభం అయ్యా యి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహి స్తున్నారు.మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నిన్ను దేశంలో తొలి దశ పోలింగ్ జరిగింది.ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.దేశంలో ఎన్నికలు జరుగు తున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది.ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీని యన్ పోల్స్ ప్రదర్శించరా దని ఈసీ పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం...
* ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు? ఇక్కడ క్లిక్ చేయండి 
* మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం : తాండూరు ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం..ఇక్కడ క్లిక్ చేయండి
* అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో కూడా నామినేషన్‌ వేయొచ్చు : వికాస్‌ రాజ్‌.ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి
* కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies