Type Here to Get Search Results !

Sports Ad

3,712 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Notification for filling 3,712 posts


3,712 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,712 ఉద్యోగాల భర్తీకి CHSL (10+2) నోటిఫికేషన్‌ను SSC విడుదల చేసింది.మే 7న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకో వచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) & డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ ‘A’ పోస్టులు భర్తీ చేస్తున్నారు.పూర్తి వివరాలకు https://ssc.gov.in వెబ్‌సైట్‌ను చూడగలరు.

మరిన్ని వార్తల కోసం... 
* కోడ్‌ ముగిశాక వేగంగా కొలువుల భర్తీ ఇక్కడ క్లిక్ చేయండి 
* త్వరలో యూపీఐ తో నగదు డిపాజిట్ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* 3,712 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* బైక్ పై నుంచి కిందపడి మహిళ మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies