పెద్దపల్లి జిల్లాలో వడదెబ్బ తో వ్యవసాయ రైతు మృతి? Agricultural farmer died due to heat stroke in Pedpadalli district?
Bharath NewsApril 16, 2024
0
పెద్దపల్లి జిల్లాలో వడదెబ్బ తో వ్యవసాయ రైతు మృతి?
పెద్దపల్లి Peddapally News భారత్ ప్రతినిధి : వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ముత్తారం మండలంలో ఈరోజు చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఓడేడుకు చెందిన మొగిలి రమేష్(45) ప్రతి రోజు లాగానే తన పంట పొలం వద్దకు మోటర్ వేయడానికి వెళ్లి మధ్యా హ్నం వరకు ఇంటికి రాలేదు.రోజు సమయానికి ఇంటికి వచ్చే రమేష్ ఇంకా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా రమేష్ మానేరులో కింద పడి ఉండ డం చూసి ఆసుపత్రికి తరలి స్తుండగా మార్గమ ధ్యంలో మృతి చెందినట్లు గ్రామస్తులు , కుటుంబ సభ్యులు తెలిపారు.