Type Here to Get Search Results !

Sports Ad

భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర Bhadrachalam Seethamma's mother's color-changing golden saree


 భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర

సిరిసిల్ల Sirisilla News భారత్ ప్రతినిధి : తన తండ్రి నల్ల పరందా ములు నెలకొల్పిన వారస త్వాన్ని పుణికిపుచ్చుకొని, అదే దిశలో చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేస్తూ, తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నారు. నల్ల పరందాములు.సిరిసిల్లలో అగ్గిపెటెల్లో చీరను నేసి ఘనతను సాధించిన చేనేత కాళా కారుడిగా గుర్తింపు తెచ్చు కున్నారు. అతని కుమా రుడు నల్ల విజయ్ ఇఫ్పుడు భద్రాద్రి రాములోరికి.. బంగారు చీరను నేసి.. మరింత ఖ్యాతి సంపాదిం చారు.తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నల్ల విజయ్ అగ్గిపెట్టెల్లో, దబ్బనంలో పట్టే చీరలను నేసి.. సిరిసిల్ల ఖ్యాతిని మరింత పెంచారు. కుట్టు లేని కుర్తా, పైజామా ను, అరటి నారతో విభిన్న మైన వస్త్రాలను నేసి చేనేత కళా రత్న అవార్డును సైతం అందుకున్నారు.రాజన్నసిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ భద్రాచల రామ య్యకు వినూత్నముగా నేసిన చీరను బహుకరిం చేందుకు సిద్దమయ్యాడు. నల్ల విజయ్ చేనేత మగ్గం పై భద్రాచల రామయ్యకు రంగులు మార్చే బంగారు చీరను నేసి పలువురితో అభినందనలు అందుకున్నారు.

మరిన్ని వార్తల కోసం...  
* UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 
* భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర ఇక్కడ క్లిక్ చేయండి
* గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies