Type Here to Get Search Results !

Sports Ad

అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో కూడా నామినేషన్‌ వేయొచ్చు : వికాస్‌ రాజ్‌.Candidates can also make nomination online: Vikas Raj.


 అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో కూడా నామినేషన్‌ వేయొచ్చు : వికాస్‌ రాజ్‌.

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.అయితే, ఈ నెల 24లోగా ప్రింట్‌ తీసుకొని సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలన్నారు. హైదరాబాద్‌ లోఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.నామినేషన్‌ పత్రాలు, అఫిడవిట్‌ జాగ్రత్తగా నింపాలని సూచించారు. మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలు ఇవ్వొచ్చని, వాటితోపాటు 5 ఫొటోలు ఇవ్వాలని తెలిపారు.అఫిడవిట్‌లోని ప్రతి పేజీలో సంతకం చేయాలని, ప్రతి కాలమ్‌ నింపాలని చెప్పారు. ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలి.ఫొటోల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్త వహించాలి. టోపీలు, కళ్లద్దాలు పెట్టుకొని ఫొటోలు దిగరాదు. కనీసం రెండు నెలల ముందు తీసుకున్న ఫొటోలను మాత్రమే అందజేయాలి. అభ్యర్థుల ముఖాలు స్పష్టంగా ఉండేలా జాగ్రత్త పడాలి’’ అని వికాస్‌రాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం...
* ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు? ఇక్కడ క్లిక్ చేయండి 
* మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం : తాండూరు ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం..ఇక్కడ క్లిక్ చేయండి
* అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో కూడా నామినేషన్‌ వేయొచ్చు : వికాస్‌ రాజ్‌.ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి
* కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies