రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం Central Election Commission directive to political parties
Bharath NewsApril 11, 2024
0
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
కేంద్రం Central Newsభారత్ ప్రతినిధి : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగులు సహా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఇతర సామగ్రిపై ప్రింటర్, పబ్లిషనర్ పేర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ఈ నిబంధన విధించినట్లు పేర్కొంది.