Type Here to Get Search Results !

Sports Ad

రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల Election notification will be released tomorrow

రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది.ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ, ఒక అసెంబ్లీ(ఉపఎన్నిక) స్థానంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.రేపటి నుంచి ఈ నెల 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 29న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.అదేరోజున అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు.

 

మరిన్ని వార్తల కోసం...  
* UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 
* భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర ఇక్కడ క్లిక్ చేయండి
* గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies