Type Here to Get Search Results !

Sports Ad

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత Food poisoning in KGBV school..Students sick


 కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

నిర్మల్ Nirmal News భారత్ ప్రతినిధి : తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి.మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా నర్సా పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పాఠశా లలో ఈరోజు ఫుడ్ పాయి జన్ జరిగింది. ఈ సంఘట నలో 11 మంది విద్యార్థిను లకు అస్వస్థత చోటు చేసుకుంది.దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు అధికారులు.

మరిన్ని వార్తల కోసం...
* ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు? ఇక్కడ క్లిక్ చేయండి 
* మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం : తాండూరు ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం..ఇక్కడ క్లిక్ చేయండి
* అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో కూడా నామినేషన్‌ వేయొచ్చు : వికాస్‌ రాజ్‌.ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి
* కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies