ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్
జాతీయ National News భారత్ ప్రతినిధి : దేశంలో ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని తెలిపింది. ఆదివారం జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌లోని బహరగోరాలో దేశంలోనే అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
మరిన్ని వార్తల కోసం...
* జోగిపేటలో దారుణం... బాలుడిని చంపి ఉరివేసుకున్నా రౌడీషీటర్ ఇక్కడ క్లిక్ చేయండి
* మళ్లీ బర్డ్‌ఫ్లూ కలకలం.. అక్కడి నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై నిషేధం.. ఇక్కడ క్లిక్ చేయండి
* 24 వేల స్కూల్ టీచర్ ఉద్యోగాలను రద్దు చేసిన హైకోర్టు ఇక్కడ క్లిక్ చేయండి
* ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ఇక్కడ క్లిక్ చేయండి
* 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ క్లిక్ చేయండి