వారంలోనే ఇంటర్ పలితాలు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూ స్తున్నారు. ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు వెలవడవచ్చని తెలిసింది.ఈసారి తెలంగాణ ఇంటర్మీ డియట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,22,520 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసి అనుమతి ఇస్తేనే ఫలితాలు ప్రకటించా లని భావిస్తున్నట్లు సమా చారం.అంతా సజావుగా జరిగితే ఏప్రిల్ 25 లోపు ఫలితాలు విడుదల చేయవచ్చనని తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం...
* ఆగస్టు 15 నాటికి రైతులకు రెండు లక్షల రుణమాఫీ : మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం ఇక్కడ క్లిక్ చేయండి
* వారంలోనే ఇంటర్ పలితాలు ఇక్కడ క్లిక్ చేయండి
* 21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* కాలేయాన్ని కాపాడుకుందాం ఇక్కడ క్లిక్ చేయండి
* వడ దెబ్బ తగిలిన వెంటనే ఇలా చేయండి లేకపోతే ప్రాణాలు పోతాయ్! ఇక్కడ క్లిక్ చేయండి
* నీట్ పీజీ 2024 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే! ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రము లొ 45 డిగ్రీలు దాటిన ఎండలు ఇక్కడ క్లిక్ చేయండి