మద్యం దుకాణాలు బంద్.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజగా శ్రీరామనవమిని పురస్కరించుకొని హైదరాబాద్ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ (బుధవారం) మద్యం దుకాణాలు బంద్ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజగా శ్రీరామనవమిని పురస్కరించుకొని హైదరాబాద్ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ (బుధవారం) మద్యం దుకాణాలు బంద్ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.