Type Here to Get Search Results !

Sports Ad

సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం A narrow miss for CM Revanth Reddy


 సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం త‌ప్పింది. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజ‌ర్ కారు టైర్ పంక్చ‌ర్ అయి పేలిపోయింది.కారు స‌డెన్‌గా ఆగిపోయిం ది. దీంతో పోలీసులు ఉలి క్కిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ లో ఎవ‌రికీ గాయాలు కాలేదు. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ నుంచి కొడంగ‌ల్ వెళ్తున్న స‌మ‌యంలో వికారాబాద్ జిల్లా మ‌న్నెగూడ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.కాన్వాయ్‌లో వెళ్తున్న నాయ‌ కుల‌కు ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించక‌పోవ‌డంతో పోలీసులు ఊపిరి పీల్చు కున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies