Type Here to Get Search Results !

Sports Ad

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం A new scam by cyber criminals in the name of reward points


 రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా యాక్సిస్ బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారిని మోసగించి రూ.1.92 లక్షలు కాజేశారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచిత లింకులను క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం...  
* రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఇక్కడ క్లిక్ చేయండి
* పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిపై అత్యాచారం ఇక్కడ క్లిక్ చేయండి
* వేసవిలో తాటి ముంజలతో ఎన్నో ప్రయోజనాలు..ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో రెండు రోజులు వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies