ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం : తాండూరు ఎమ్మెల్యే
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారికి మద్దతుగా తాండూరు మండలం చెన్గెస్ పూర్, కోనాపూర్ మరియు ఎల్మకన్య గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించి, అనంతరం సభలో మాట్లాడిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు.
మరిన్ని వార్తల కోసం...
* ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు? ఇక్కడ క్లిక్ చేయండి
* మెదక్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యం : తాండూరు ఎమ్మెల్యే ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో పాలు జిల్లాలో భారీ వర్షం..ఇక్కడ క్లిక్ చేయండి
* అభ్యర్థులు ఆన్‌లైన్ లో కూడా నామినేషన్ వేయొచ్చు : వికాస్ రాజ్.ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి
* కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి