Type Here to Get Search Results !

Sports Ad

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు Reduction in petrol and diesel prices will be implemented from today


 పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు

కేంద్రం Central News భారత్ ప్రతినిధి : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.అయితే తగ్గిన ధరలు ఈవాళ దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర- రూ.107.66 లీటర్ డీజిల్ ధర- రూ.95.82 విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర- రూ.108.48 లీటర్ డీజిల్ ధర- రూ.96.82 విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర- రూ.109.76 లీటర్ డీజిల్ ధర- రూ.97.51

మరిన్ని వార్తల కోసం...  
* UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 
* భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర ఇక్కడ క్లిక్ చేయండి
* గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies