త్వరలో ఇందిరమ్మ కమిటీలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి కమిటీ సభ్యుడికి ఆరువేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ మొదటి వారంలోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంపీ ఎన్నికలు పూర్తవగానే.. లోకల్ బాడీ ఎన్నికలుపూర్తైతే..మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధిపై దృష్టిపెట్టొచ్చని సీఎం రేవంత్ తెలిపారు.