Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు మళ్ళీ పొడిగింపు Telangana TET applications deadline extended again


 తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు మళ్ళీ పొడిగింపు

హైదరాబాద్‌ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష,టెట్‌,కు దర ఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే టెట్‌కు దరఖాస్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రం లో ఇప్పటివరకు దాదాపు 2.50 లక్షల మంది అర్హత సాధించారు.

మరిన్ని వార్తల కోసం...  
 * తెలంగాణ టెట్‌ దరఖాస్తుల గడువు మళ్ళీ పొడిగింపు ఇక్కడ క్లిక్ చేయండి 
* సిద్దిపేట జిల్లాలో 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల స‌స్పెండ్‌ ఇక్కడ క్లిక్ చేయండి
* 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత ఇక్కడ క్లిక్ చేయండి
* అలాంటిదేం లేదు... ఆ ప్రచారాన్ని నమ్మొద్దు ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ జిల్లాలకు వర్ష సూచన ఇక్కడ క్లిక్ చేయండి
* ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌  ముఠా అరెస్టు  రూ.37.84 లక్షల స్వాధీనం ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies