ఓటర్ల సంఖ్య పెంచేందుకు, ఓటర్ దృక్పథంలో మార్పు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఓటర్ల సంఖ్య పెంచేందుకు, ఓటర్ దృక్పథంలో మార్పు తీసుకువచ్చేందుకు బూత్ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎంపిక చేసిన జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.