Type Here to Get Search Results !

Sports Ad

గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి We will support Gulf workers in every way: CM Revanth Reddy


 గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్తున్న టువంటి తెలంగాణ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో ఈరోజు సమావేశం అయ్యారు రేవంత్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఎన్నికల తరువాత గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబో తుందని చెప్పారు. తెలంగాణ గల్ఫ్, ఓవర్సిస్ వర్కర్స్ వెల్పేర్ బోర్డులను ఏర్పాటు చేసి ఇందులో ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.సెప్టెంబర్ 17లోపు ఈ వ్యవ స్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా తానే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిఫ్పిన్, కేరళలో మంచి విధానం ఉందన్నారు.ఇతర దేశాలు, రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానం పై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గల్ఫ్ కార్మికులు మరణించినట్టయితే రూ.5లక్షలు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించామని.. రాబోయే రోజుల్లో రైతు బీమా మాదిరిగానే బీమా సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తల కోసం...  
* UPSC విజేతలకు అభినందనలు తెలియజేసిన : సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి 
* భద్రాచలం సీతమ్మ తల్లికి రంగులు మార్చే బంగారు చీర ఇక్కడ క్లిక్ చేయండి
* గల్ఫ్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్, టెన్త్ విద్యార్ధులకు అలర్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
* రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies