Type Here to Get Search Results !

Sports Ad

రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. New rules in the Department of Transport from June 1.

 రవాణశాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా..

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు.మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు. దాంతో పాటు మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies