Type Here to Get Search Results !

Sports Ad

నేడు 6వ విడత పోలింగ్ 58 స్థానాల్లో ప్రారంభమైన ఓటింగ్ 6th round of polling today: Voting has started in 58 seats


 నేడు 6వ విడత పోలింగ్ 58 స్థానాల్లో ప్రారంభమైన ఓటింగ్

ఢిల్లీ Delhi News భారత్ ప్రతినిధి : దేశ వ్యాప్తంగాఈరోజు ఉద యం 6వ విడత పోలింగ్ ప్రారంభం అయింది. దేశ రాజధాని ఢిల్లీ సహా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ విడతలో ఢిల్లీలో 7, యూపీలో 14, హర్యానా 10, బిహార్ 8, బెంగాల్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్ము కాశ్మీర్ 1 నియోజకవర్గం ఉన్నాయి. ఈ విడతలో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మేనకా గాంధీ, మనోహర్ లాల్ ఖట్టర్, అభిజీత్ గంగోపా ధ్యాయ, మెహబూబా ముఫ్తీ, నవీన్ జిందాల్, రావ్ ఇంద్రజీత్ సింగ్, రాజ్ బబ్బర్, సంబిత్ పాత్ర, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఉన్నారు. జూన్ 1న జరిగే ఆఖరి దశ పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగిస్తుంది. 4న ఫలితాలు వెళ్లడవుతాయి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies