వికారాబాద్ జిల్లాలో సదరం క్యాంపుల తేదీలు
వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో సదరం క్యాంపుల తేదీలు :
1. గవర్నమెట్ హాస్పటల్ తాండూరు క్యాంపు తేదీ 06.06. 2024 అటెండెడ్ మండల్స్ కొడంగల్, బొంరాస్పెట్,దౌల్తాబాద్, తాండూర్, తాండూర్ (మండల్), ధారూర్, యాలాల్, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్ (మండల్),
2. జిజిహెచ్ వికారాబాద్ : తేదీ 10.06.2024 వికారాబాద్. పూడూర్, దోమ,కుల్కచర్ల, పరిగి, మర్పల్లి, మోమిన్ పెట్,నవాబుపేట్, చౌడాపూర్, కోటెపల్లి, వికారాబాద్ (మండల్), పరిగి (మండల్),
3.జిజిహెచ్ వికారాబాద్ తేదీ 11.06.2024 అల్ మండల్స్
4. గవర్నమెట్ హాస్పటల్ తాండూరు తేదీ 11.06.2024 అల్ మండల్స్
5. జిజిహెచ్ వికారాబాద్ : తేదీ 18.06.2024 వికారాబాద్. పూడూర్, దోమ,కుల్కచర్ల, పరిగి, మర్పల్లి, మోమిన్ పెట్,నవాబుపేట్, చౌడాపూర్, కోటెపల్లి, వికారాబాద్ (మండల్), పరిగి (మండల్),
6. గవర్నమెట్ హాస్పటల్ తాండూరు తేదీ 21.06.2024 అల్ మండల్స్
7. జిజిహెచ్ వికారాబాద్ : తేదీ 26.06.2024 వికారాబాద్. పూడూర్, దోమ,కుల్కచర్ల, పరిగి, మర్పల్లి, మోమిన్ పెట్,నవాబుపేట్, చౌడాపూర్, కోటెపల్లి, వికారాబాద్ (మండల్), పరిగి (మండల్),
8.గవర్నమెట్ హాస్పటల్ తాండూరు క్యాంపు తేదీ 27.06. 2024 అటెండెడ్ మండల్స్ కొడంగల్, బొంరాస్పెట్, దౌల్తాబాద్, తాండూర్, తాండూర్ (మండల్), ధారూర్, యాలాల్, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్ (మండల్),
9. గవర్నమెట్ హాస్పటల్ తాండూరు తేదీ 29.06.2024 అల్ మండల్స్