Type Here to Get Search Results !

Sports Ad

ఆరోగ్యానికి మేలుచేసే కొన్ని పదార్థాలు Some ingredients are good for health

  ఆరోగ్యానికి మేలుచేసే కొన్ని పదార్థాలు 

ఆరోగ్యం Health : ఆరోగ్యానికి మేలుచేసే  కొన్ని పదార్థాలు 

* అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. Eating ginger can reduce hiccups.

* కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. Curry leaves reduce anemia.

* నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. Jambolin, a glucosite present in apricot kernels, keeps diabetes under control.

* గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. Pumpkin reduces urinary diseases.

Community-verified icon

* అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. Avocado fruit is very beneficial for health. Constipation will disappear if they are eaten frequently.

* జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. Guava prevents hormonal fluctuations.

* బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. Black tea keeps diabetes away.

Community-verified icon

* సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. Consuming more sajjam can relieve the pain of piles.

* మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది. Mango has the power to dissolve kidney stones.

Community-verified icon

* దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. Pomegranate juice is a good remedy for jaundice.

Community-verified icon

* ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది. Regular intake of aval increases insulin.

* అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది. Ginger reduces flatulence. Also relieves constipation.

* కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి. Silicon and sulfur present in Keeradosa are good for headaches.

* మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు. Munaga does not lead to gastric ulcer.

* ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది. Boron, which is present in grapes, protects against osteoporosis.

* బీట్ రూట్ రసం లో బీపీ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది. Beet root juice cures BP problem.

* క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. Carrot improves memory.

* మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం. Maize is a good medicine for kidney diseases.

* ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. Onion reduces respiratory problems.

* అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది. An enzyme called bromelain is present in pineapples. Reduces swelling.

* పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. Lycopene present in watermelon protects against heart and skin related diseases.

* సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి. Sapotapals prevent constipation.

* దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది. Cinnamon has the power to reduce toothache.

* ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. Mustard reduces indigestion.

* చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. Eating fish reduces the chances of breast cancer.

* కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు. Kamalaphala is a good remedy for pneumonia.

* క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి. Carrots protect against nerve weakness.

* యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.Research has shown that eating an apple can help you sleep better.

* వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.Vamu reduces dental diseases.

* పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి. Tannis malic and oxalic acids present in green guava can reduce bad breath.

* ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి. Fenugreek reduces obesity.

* ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. Dates reduce urinary diseases and make urine smooth.

* ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్..b కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

Phytochemicals in grapes..b do not allow cholesterol to reach.

* జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. Eating more guavas increases immunity.

* ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది. Tomatoes have the power to prevent prostate cancer.

* నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. Eating apricot teeth kills stomach worms.

* మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. Papaya is a good medicine for warts.

* మునగ కాయలు ఆకలిని పెంచుతాయి. Munaga nuts increase appetite.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies