రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబవుతోన్న ట్యాంక్ బండ్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబవుతోన్న ట్యాంక్ బండ్ రాష్ట్ర అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతోంది. పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు పచ్చదనం కోసం వివిధ రకాల మొక్కలను నాటుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారీ ఆదేశాలతో ఏర్పాట్లను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ తో పాటు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.