టీజీ లా సెట్ 2024 153వ ర్యాంక్ సాధించిన హరి ప్రసాద్ రెడ్డి,
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన పట్లోళ్ల.నర్సిరెడ్డి ,పి.సువర్ణ ల మూడవ కుమారుడు పట్లోళ్ల హరిప్రసాద్ రెడ్డి, TG లాసెట్-2024 లో 153వ ర్యాంక్ ఘనత సాధించాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో నివసిస్తున్న పట్లలో నర్సిరెడ్డి మూడవ కుమారుడు హరి ప్రసాద్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఓపెన్ క్యాటగిరిలో 153వ ర్యాంక్ సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం...
* జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే... ఇక్కడ క్లిక్ చేయండి
* ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి : PDSU కమిటీ డిమాండ్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఆరోగ్యాంగా ఉండటానికి కొన్ని ఉత్తమైన ఆహారాలు ఇక్కడ క్లిక్ చేయండి
* విద్యుత్ షాక్ తో యువకుడు మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* పాస్ బుక్కులు, రేషన్ కార్డులు ఉన్న ఉన్న వారికే రుణమాఫీ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో IPS అధికారుల బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి
* టీజీ లా సెట్ 2024 153వ ర్యాంక్ సాధించిన హరి ప్రసాద్ రెడ్డి, ఇక్కడ క్లిక్ చేయండి
* ఒక్కసారిగా పెరిగిన ధరలు...సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం ఇక్కడ క్లిక్ చేయండి