అద్భుతమైన పాలసీ పెళ్లికి రూ.26 లక్షలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అద్భుతమైన పాలసీ.పెళ్లికి రూ.26 లక్షలు ఆడ పిల్లల వివాహం కోసం తల్లిదండ్రులు డబ్బులు సేవింగ్స్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం LIC కన్యాదాన్ పాలసీని అమలు చేస్తోంది. కుమార్తె కోసం పాలసీ తీసుకున్న వారు 22 ఏళ్లపాటు నెలవారీ రూ. 3600 చెల్లించాల్సి ఉంటుంది. 25 ఏళ్లు పూర్తయ్యాక తర్వాత రూ. 26 లక్షలు పొందొచ్చు. పాలసీ తీసుకున్నాక తండ్రి చనిపోతే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యాక ఆ మొత్తం కుమార్తెకు అందుతుంది.
మరిన్ని వార్తల కోసం...
* గృహజ్యోతి స్కీమ్.ఆన్ లైన్ పొరపాట్లతో పలువురికి కరెంట్ బిల్లులు వస్తున్న తీరు ఇక్కడ క్లిక్ చేయండి
* అద్భుతమైన పాలసీ పెళ్లికి రూ.26 లక్షలు ఇక్కడ క్లిక్ చేయండి
* జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు ఇక్కడ క్లిక్ చేయండి
* పెర్‌ఫ్యూమ్ వాడితే ఈ నష్టాలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో ప్రతి ఊరికో మీ సేవా కేంద్రం ఇక్కడ క్లిక్ చేయండి
* ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నేడే T20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి