Type Here to Get Search Results !

Sports Ad

గ్రూప్-4 సర్టిఫికెట్ల నేటి నుండి వెరిఫికేషన్.. Verification of Group-4 certificates from today..

 గ్రూప్-4 సర్టిఫికెట్ల నేటి నుండి వెరిఫికేషన్..

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : నేటి నుంచి గ్రూప్-4 మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది.హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూని వర్సిటీ, నాంపల్లిలోని TGPSC కార్యాలయంలో ఆగస్టు 21వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.ఇప్పటికే అభ్యర్థులకు హాల్‌టికెట్ నంబర్ల వారీగా వెరిఫికేషన్ తేదీలను వెబ్‌ సైట్‌లో పేర్కొంది. మరోవైపు గ్రూప్-2 దరఖాస్తుల వివ రాల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ గడువు నేటితో ముగియనుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies