పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ జన్మదిన వేడుకలు
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ జన్మదిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి బషీరాబాద్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు కలిసి కేక్ కట్ చేయించి,జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అజయ్ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.