రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన తెలంగాణలో రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని, మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పారు. ఒక కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువగా ఉన్నా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు.
మరిన్ని వార్తల కోసం...
* గృహజ్యోతి స్కీమ్.ఆన్ లైన్ పొరపాట్లతో పలువురికి కరెంట్ బిల్లులు వస్తున్న తీరు ఇక్కడ క్లిక్ చేయండి
* అద్భుతమైన పాలసీ పెళ్లికి రూ.26 లక్షలు ఇక్కడ క్లిక్ చేయండి
* జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు ఇక్కడ క్లిక్ చేయండి
* పెర్‌ఫ్యూమ్ వాడితే ఈ నష్టాలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో ప్రతి ఊరికో మీ సేవా కేంద్రం ఇక్కడ క్లిక్ చేయండి
* ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నేడే T20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి