జ్ఞాపక శక్తిని పెంచే ఫుడ్స్…
ఆరోగ్యం HEALTH : బ్లూబెర్రీస్ బ్లూబెర్రీస్ లోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షించి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపరుస్తాయి. చేపలు సాల్మన్, ట్యూనా, సార్డిన్స్ వంటి చేపలలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరు, వయస్సుతో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను నివారిస్తాయి.గుడ్లు గుడ్లలోని కోలిన్ జ్ఞాపకశక్తికి కారణమయ్యే ఎసిటైల్‌కోలిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయును. అవకాడో అవకాడోలో మెదడుకు మంచి కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పు బాదంపప్పులో విటమిన్ E, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి మెదడు పనితీరు మెరుగుపరచును.
తేనె తేనెలో యాంటీఆక్సిడెంట్లు, మెదడు కణాలను రక్షించును. Antioxidants in honey protect the brain.
డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనోల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు మెదడు పనితీరు మెరుగుపరచును. Dark chocolate. The antioxidants called flavanols in dark chocolate improve brain function.
బ్రోకలీ బ్రోకలీలో విటమిన్ K, చోలిన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి మెదడు ఆరోగ్యానికి మంచివి. Broccoli Broccoli is rich in vitamin K, choline, and other nutrients that are good for brain health.
పసుపు పసుపులో కర్కుమిన్ మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది. Curcumin in turmeric protects brain cells from damage and improves memory.
గ్రీన్ టీ గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, L-theanine అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉండి మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి. Green Tea Green tea is rich in antioxidants and the amino acid L-theanine, which improves brain function.
* జ్ఞాపక శక్తిని దెబ్బతీసే ఆహారాలు Foods that damage memory
ఎక్కువ ఉప్పు మరియు నూనె ఉన్న ఆహారాలు వీటిని ఎక్కువగా తినడం రక్తప్రసరణకు దెబ్బతీస్తుంది, దీనివలన మెదడుకు వచ్చే రక్తప్రవాహం తగ్గుతుంది. Eating too much of foods high in salt and oil can impair circulation, reducing blood flow to the brain.
కెఫిన్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వీటి అధిక సేవనం మానసిక శక్తిని తగ్గిస్తాయి. Excessive consumption of caffeine drinks and cool drinks can reduce mental energy.
ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు వీటిని ఎక్కువగా తినడం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గిపోతాయి. Eating too much of sugary foods can increase blood sugar levels and impair memory and thinking ability.
అధిక కొవ్వు ఉన్న ఆహారాలు ఇవి రక్తప్రవాహానికి అడ్డంకిగా ఉంటాయి, దీనివలన మెదడుకు పోషకాల తగ్గుదల కలుగుతుంది. High-fat foods can block blood flow, depriving the brain of nutrients.
ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లో పోషకాలు తక్కువ, హానికరమైన పదార్థాలు ఎక్కువ. మెదడు పనితీరు దెబ్బతింటుంది. Processed Foods Processed foods are low in nutrients and high in harmful substances. Brain function is impaired.
మద్యపానం ఇది నరాల కణజాలాల నష్టానికి, రక్తప్రసరణ సమస్యలకు దారితీస్తుంది. Alcoholism leads to damage of nerve tissues and circulatory problems.
నిద్రలేమి ఇది మెదడు శక్తులకు హానికరం. తగినంత నిద్ర పట్టకపోతే జ్ఞాపకశక్తి మందగిస్తుంది. Sleeplessness is harmful to brain power. Not getting enough sleep slows down memory.
మానసికంగా, శారీరకంగా అధిక శ్రమవేసే పనులు వీటివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది, దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. Mentally and physically demanding tasks increase oxidative stress, which leads to memory loss.