వయసుతో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్ వస్తున్నాయ్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిది : ప్రస్తుతం అందరి జీవనవిధానం మారిపోయింది ఆహారపు అలవాట్లు నిద్ర మొదలైనవి పూర్తిగా ఆబు నార్మల్ గ ఉంటునాయి కొందరు ఫుడ్ విషయంలో పూర్తిగా నెగ్లిజెన్సీతో ఉంటున్నారు జంక్ ఫుడ్ లకు బానిసగా మారుతున్నారు అంతే కాకుండా ఆరోగ్య జీవగడియారం పూర్తిగా పాడుచేసుకుంటున్నారు ముఖ్యంగా నైట్ షిఫ్ట్ లవల్ల జనాలా ఆరోగ్యము పూర్తిగా దేబతింటుందని చెపుకోవచ్చు తినాల్సిన సమయంలో పడుకోవడం పాడుకోవాల్సిన టైం లో వర్క్ చేయడం మొదలైనవి ఇబంధికారంగా మారాయి ఈ నేపథ్యంలోనే మరోవైపు ఆఫీసులో టెన్షన్లు వ్యక్తిగత జీవితంలో గందర గోళ్ళ పరిస్థుతులు ఒత్తిడుల వాళ్ళ మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు ఇటీవల ఎక్కువగా జనాలు గుండెపోటుతో చనిపోతున్నారు ఒకప్పుడు పెద్దవాళ్ళతో గుండెపోటులా సమస్య ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది టీనేజ్ వారు సైతం హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం మాత్రం ఆందోళన కల్గించే అంశంగా మారింది ఇప్పటికే కొందరు అప్పటి వరకు పెళ్ళిలో బరాత్ లో వేడుకల్లో జోష్ గా స్టెప్పులు వేసి కాసేపట్లోనే కుప్పకూలి పోయిన ఘట్టనలు అనేకం వార్తలలో నిలిచాయి ఈ క్రమంలో తాజాగా మరో ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.